allu in dj

ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో అల్లు అర్జున్ ముఖానికి మాస్క్ ధరించి కనిపించాడు. ఆయన ఎలర్జీతో బాధ పడుతున్నాడని చెప్పుకున్నారు. ఆ ఎలర్జీ ఇంకాస్త ఎక్కువై .. ఫేస్ పై రాషెస్ వచ్చాయట. దాంతో కొన్ని రోజుల పాటు ‘దువ్వాడ జగన్నాథం’ షూటింగ్ ఆపేద్దామంటూ ఆయన బ్రేక్ తీసుకున్నాడని చెబుతున్నారు.

రాషెస్ తగ్గిన తరువాతనే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇంతవరకూ ఈ సినిమా 90 శాతం చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాను మే 19వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ప్రస్తుతం షూటింగ్ చేయకపోవడం వలన, ఆ ప్రభావం విడుదల తేదీపై పడే ఛాన్స్ ఉందని

Leave a Reply

Your email address will not be published.