మళ్లీ చెబుతున్నా… వస్తున్నాం… కొడుతున్నాం!

‘ఈ సినిమాలో కొత్త చైతూను చూస్తారు. అభిమానులు చైతూను ఎలా చూడాలనుకుంటున్నారో.. అతని షర్ట్‌ బటన్స్‌ ఎలా తెగాలనుకుంటున్నారో... అలాగే చూస్తారు. తండ్రిగా కొడుకుని ఎక్కువ పొగడకూడదు.