బ్రహ్మీ ఆశీర్వాదంతో...

బ్రహ్మీ ఆశీర్వాదంతో…

కొత్త సినిమా షూటింగులో తొలి అడుగు వేశారు కాజల్‌ అగర్వాల్‌. ఈ అడుగుకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... తెలుగు చిత్రసీమలో ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో కాజల్‌