air-india

ఎయిరిండియాకు మరో షాక్‌

ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్న ఎయిరిండియాకు మరో షాక్‌ తగిలింది. ముంబయిలోని సంస్థ హెడ్‌క్వార్టర్స్‌లో రూ.200 కోట్ల విలువైన చిత్రపటాలు మిస్సయ్యాయి. వాటిలో ప్రముఖ ఆర్టిస్ట్‌లు ఎం.ఎఫ్‌