samantha

ఎప్పుడూ పక్కింటి అమ్మాయినే!

‘ఇమేజ్‌’ చట్రానికి ఎవ్వరూ అతీతులు కాదు. ‘మేం ఎలాంటి ఇమేజ్‌నీ కోరుకోవడం లేదు’ అని తారలు చెప్పినా... వాళ్లకంటూ ఓ ముద్ర పడిపోతుంటుంది. మరీ ముఖ్యంగా కథానాయకులకు.