Home/Movie News/బాహుబలి 2పై వర్మ సంచలన వ్యాఖ్యలు
Verma sensational comments on Bahubali2

బాహుబలి 2పై వర్మ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ.. బాహుబలి 2 సినిమా, దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించాడు. కాలాన్ని క్రీస్తు పూర్వం (బీసీ), క్రీస్తు శకం (ఏడీ)గా విభజించినట్టుగా.. భారతీయ సినిమాను కూడా బాహుబలికి ముందు (బీబీ), బాహుబలి తర్వాత (ఏబీ)గా పరిగణిస్తారని వర్మ ట్వీట్ చేశాడు.వజ్రం లాంటి రాజమౌళిని బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ గుర్తించినందుకు, బాహుబలి సినిమాను ఇష్టపడే భారతీయులందరూ ఆయనకు పాదాభివందనం చేయాలని వర్మ పేర్కొన్నాడు….

Leave a Reply

Your email address will not be published.